స్టేట్ హజ్ కమిటీలో వికారాబాద్ కౌన్సిలర్ ఫైముదాబేగం

0
15 Views

వికారాబాద్: తెలంగాణ స్టేట్ హజ్ కమిటీలో అధికార పార్టీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్ కు చోటు లభించింది. వివిధ కేటగిరీల్లో సభ్యులను నియమించగా, వారిలో రాజీవ్ నగర్ కౌన్సిలర్ ఫైముదా బేగం ను రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలిగా నియమిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది