జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ

0
18 Views

కాకినాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ నుంచి అనే ఉత్కంఠకు తెరపడింది… ఆయన  పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయనే  స్వయంగా ప్రకటించారు.. గత ఎన్నికల్లో భీమవరం,గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు.. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని వెల్లడిస్తానని  తెలిపారు.