Districts మోడిని కలిసిన మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు By admin - March 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp 12 Viewsవికారాబాద్: బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు సదానందారెడ్డి దేశ ప్రధాని నరేెంద్ర మోడిని కలిశారు. తెలంగాణ పర్యాటనలో నాగర్ కర్నులు వచ్చిన మోడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.