వైద్య సేవల్లో సమస్య ఉంటే 7780478817కు సమాచారం ఇవ్వండి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
582 Views

వికారాబాద్:ప్రజలేవరికైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రులలో గాని, ప్రైవేట్ ఆస్పత్రులలో గాని వైద్య సేవలు పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లైతే ఈ క్రింద తెలిపిన వాట్సప్ నెంబర్ కు 7780478817 మెసేజ్ ద్వారా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వికారాబాద్ జిల్లా ప్రజలు ఆరోగ్య విషయం లో చాలా జాగ్రత్త గా ఉండాలని పేర్కొన్నారు.
ప్రజలు ఈనెంబర్ కు సమాచారం అందిన వెంటనే మీ సమస్య పరిష్కరించడం కొరకు మా బృందం మీకు అందుబాటులో ఉండి సహాయపడుతుందని  కలెక్టర్ తెలిపారు.