యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావు పై బదిలీ వేటు

0
15 Views

అనంతగిరి డెస్క్ : ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు గాను యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావు పై బదిలీ వేటు వేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి, మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేయడంపై తలెత్తిన వివాదమైన విషయం తెలిసిందే.. ఘటనలో ఈవోను బాద్యున్ని చేస్తూ చర్యలు తీసుకున్నారు.  నూతన ఈవో బాధ్యతలు చేపట్టిన అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు చేపట్టారు.