వికారాబాద్ లో చక్కర్లు కొట్టిన హెలిక్యాప్టర్లు

0
19 Views

వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో హెలిక్యాప్టర్లు ఒక్క సారిగా చక్కర్లు కొట్టాయి. సోమవారం మధ్యాహ్నం 3.20 ప్రాంతంలో ఒకే సారి 5 హెలిక్యాప్టర్లు వికారాబాద్ పట్టణం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాయి. అట్టి హెలిక్యాప్టర్లు రాజకీయ నాయకులవా లేక ఏదైనా ట్రైనింగ్ లో భాగంగా చక్కర్లు కొట్టాయా అనేది తెలియాల్సి ఉంది.