అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమేరాలు : సీఎం ఆదేశాలు

0
26 Views

అనంతగిరి డెస్క్: అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమేరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి అడ్డుకోవడంతో పాటు సెంటర్లలలో చిన్నారుల యోగ క్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉండే ఆస్కారం ఉండనుంది.