నేను కాంగ్రెస్ లోనే ఉంటా … బీఆర్ఎస్ లోకి పోను: ఎమ్మెల్యే కాలే యాదయ్య

0
273 Views

వికారాబాద్ : నాపై సోషల్ మీడియా వేదిక గా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని వెల్లడించారు. కొంతమంది ఎమ్మెల్యే లు బీ ఆర్ ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ వీళ్ళు బీ ఆర్ ఎస్ లో చేరుతున్నారని వారి లో నేను లేను అని వివరించారు. నేను కాంగ్రెస్ పార్టీ లో ఉంటాను. పార్టీ మారడం లేదన్నారు.