రాజమౌలి సినిమాకు సిద్దమైన మహేష్

0
91 Views

హైదరాబాద్: రాజమౌలి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మహేష్ కొత్త లుక్ లో సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా ఆప్రికా బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తుండగా మహేష్ లుక్ హాలివుడ్ ను మించి ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం సినిమా యూనిట్ మొత్తం త్వరలోనే ఆప్రికా బయలు దేరి వెళ్లనుంది.