వికారాబాద్ లో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

0
127 Views

వికారాబాద్:  గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వికారాబాద్ సీఐలు కే శ్రీనివాస్,రాఘవీణ లు తెలిపారు.శనివారం వికాారాబాద్ పట్టణంలో సాయంత్రం  సమయంలో రైల్వే హాస్పిటల్ పరిసర ప్రాంతంలో వికారాబాద్ (V&M ) ఎండు గంజాయి అమ్ముచున్నారూ విశ్వసనీయమైన సమాచారం మేరకు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ , మరియు ఎక్సైజ్ స్టేషన్ వికారాబాద్ బృందాలు దాడులు నిర్వహించగా. కర్నాటక కు చెందిన M.d వజీద్ అనుమానాస్పందగా కనిపించడంతో   సోదాలు నిర్వహించగ 176 గ్రాముల ఎండు గంజాయి లభించినదని, అట్టి వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్సైలు బి.ప్రేమ్ కుమార్ రెడ్డి ,B. శ్రీనివాస్ మరియు వారి యొక్క సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి,హనుమంతు, శివ ప్రసాద్ పాల్గొన్నారు.