గోశామహల్ లోని చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాల*

0
25 Views

హైదరాబాద్: గోశామహల్ లోని చాక్నవాడిలో  పెద్ద నాల కుంగిపోయింది. నాలపై ఉన్న కార్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడం తో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి  పోలీసులు చేరుకున్నారు. పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను పోలీసులు తరలిస్తున్నారు. నాల కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బయన్దోళనలో స్థానికులు,ఎప్పుడు ఏమి కులుతాయో అని ఆందోళన లో చెందుతున్నారు.