తెలంగాణ మోడల్ స్కూల్స్ లలో 2024-25 విద్యా సంవత్సరంకు ధరఖాస్తుల ఆహ్వనం:జిల్లా విధ్యాశాఖ అధికారి రేణుక దేవి

0
27 Views

వికారాబాద్:జిల్లా లోని తెలంగాణ మోడల్ స్కూల్స్ లలో 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విధ్యాశాఖఅధికారి రేణుక ధేవి బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.6 వతరగతికి మొత్తం 100 సీట్లకు,7వ తరగతి నుండి 10తరగతికి మిగిలిన ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.దరఖాస్తులు సమర్పించడానికి  చివరి తేది: 22.02.2024 . అడ్మిషన్ పొందుటకు గాను SC, ST, BC, PHC & EWS విద్యార్థులు రూ. 125/-, అలాగే OC విద్యార్థులు 200/- రుసుము ఆన్లైన్ లో చెల్లించాల్సి వుంటుందని,మిగతా సమాచారం కోసం ఈ క్రింది వెబ్సైట్ ను సంప్రదించాలి తెలిపారు. http://telanganams.cgg.gov.in. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరని జిల్లా విద్యాశాఖ అధికారి  తెలియజేశారు.