ఏసీబీ వలలో ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్…

0
12 Views

అనంతగిరి డెస్క్:  మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నకు  హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్  3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఇందకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చునాయక్ మెడిసిన్ సప్లయ్ రాపోలు వెంకన్న ఇబ్బంది పెట్టడంతో ముందగానే ఏసీబీ అధికారులను కలవడంతో పధకం ప్రకారం లచ్చునాయక్ ఇంట్లో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.