20 Views
అనంతగిరి డెస్క్: హైదరాబాద్ – టీసీఎస్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సంజయ్ భార్గవ్(25).. ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఫిట్స్ కూడా రావడంతో ఫ్రెండ్స్ అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.