సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట

0
22 Views

అనంతగిరి డెస్క్:సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని చెప్పిన సుప్రీం కోర్టు Pmla కేసులతో ట్యాగ్ చేసిన ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఈడికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6 వారాల్లో ఈడి తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు