కారులో శృంగారం చేస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు

0
213 Views

అనంతగిరి డెస్క్ :ఉత్తరప్రదేశ్ – కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు.. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు.