ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

0
136 Views

వికారాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి ఆహ్వానించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం (52) పోస్టులు పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
ఈనెల 27, 28 మరియు 30వ తేదీలలో కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలకు www.gmcvikarabad.org వెబ్ సైట్ ను సందర్శించవలసిందిగా తెలిపారు.

వికారాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాల, వికారాబాద్ లో
1)ల్యాబ్ అటెండెంట్ – 15 పోస్టులు
2) డాటా ఎంట్రీ ఆపరేటర్ – 07 పోస్టులు,
3) రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 03 పోస్టులు,
4) సిటీ స్కాన్ టెక్నీషియన్ – 03 పోస్టులు,
5) ఈసీజీ టెక్నీషియన్ – 02 పోస్టులు,
6) అనస్థీషియా టెక్నీషియన్ – 04 పోస్టులు,
7) దోబి – 04 పోస్టులు,
8) ఎలక్ట్రిషన్ – 02 పోస్టులు, 9) ప్లంబర్ – 01 పోస్టు,
10) డ్రైవర్ (హెవీ వెహికల్) – 01 పోస్టు,
11) థియేటర్ అసిస్టెంట్ – 04 పోస్టులు,
12) గ్యాస్ ఆపరేటర్ – 02 పోస్టులు,
13) వార్డ్ బాయ్ – 04 పోస్టులు,