అంతర్జాతీయ వయోవృద్దుల వారోత్సవాల పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
59 Views

వికారాబాద్: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో   వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి B.కృష్ణవేణి మరియు జిల్లా పోలీసు మరియు జిల్లా అధికారుల పాల్గొన్నారు.ఈ పోస్టర్లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవం కార్యక్రమాల జాబితా మరియు సీనియర్ సిటిజెన్ మెయింటెనెన్స్ ఆర్డిఓ ట్రిబనల్ విధివిధానాలు మరియు జిల్లా కలెక్టర్ అప్పి లేట్ ట్రిబ్యునల్ విధివిధానాలు ఉండడం జరిగింది.