కన్న తండ్రిని కట్టేతో కొట్టి చంపిన కొడుకు

0
23 Views

పరిగి: కన్న తండ్రిని కొడుకే హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నస్కర్ గ్రామానికి చెందిన మల్లయ్య(50)ను కన్న కొడుకు మహేష్ తలపై కట్టేతో  కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.