ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

0
19 Views

అనంతగిరి డెస్క్:ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఓటర్లను ప్రలోభ పెట్టారని, సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేసి, దానం ఎన్నికను రద్దు చేయాలని కోరారు.ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ దానంకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.