కాంగ్రెస్ పార్టీలోకి మేయర్ గద్వాల విజయలక్ష్మి

0
23 Views

అనంతగిరి డెస్క్: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు స్పష్టమవుతుంది. కాంగ్రెస్ ఆపరేషన్ లో మరికొంత మంది కార్పోరేటర్లు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది