వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు

0
16 Views

అనంతగిరి డెస్క్: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని కె స్టూడియో స్పాలో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. పడమట సీఐ శ్రీ కాశీ విశ్వనాథుద్ ఆధ్వర్యంలో స్పా సెంటర్లో తనిఖీలు చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న  వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.