తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ గా తెలుగు రాఘవేందర్ ముదిరాజ్

0
17 Views

వికారాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ ఆఫీసులో పిట్టల రవీందర్ ముదిరాజ్ వికారాబాద్ జిల్లా తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కన్వీనర్ గా తెలుగు రాఘవేందర్ ముదిరాజ్ నీ నియమించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ రామన్న ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ మహేష్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ మన్నే వెంకటేష్ ముదిరాజ్, ఆర్సిపూర్ మండల అధ్యక్షులు s.బాలకృష్ణ ముదిరాజ్, తెల్లాపూర్ మున్సిపల్ ఇంచార్జ్ పట్నం లక్ష్మణ్ ముదిరాజ్,s మాణిక్యం ముదిరాజ్, తెలుగు శ్రీనివాస్ ముదిరాజ్, పాల్గొన్నారు.