23 Views
హైదరాబాద్ : వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయని వారం క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయ్యిందని
వాహన బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలించామని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. ఎన్నికల టూర్ వాహనం వారాహి” రిజిస్ట్రేషన్ ఈరోజు పూర్తయిందన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384 అని వాహన రంగు ఆకుపచ్చ అని తెలిపారు.