బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు : కేసీఆర్

0
16 Views

అనంతగిరి డెస్క్: బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదని ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం ఏమి లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు… ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయిందని. కొత్త యువ నాయకత్వం రావాలన్నారు. కింది నుండి మీది వరకు అని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.