హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉంది. అందరికీ ఒకే రూల్.. హైడ్రా ఆఫీస్‌ను కూల్చేయండి:మాజీ మంత్రి హరీష్ రావు

0
118 Views

అనంతగిరిడెస్క్(హైదరాబాద్): హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉన్నందున, దీనిని కూల్చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అందరికీ ఒకే రూల్‌ను అమలు చేయాలన్నారు.నెక్లెస్ రోడ్లోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు మరియు వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఉన్నాయని ,ఈ భవనాలను కూడా కూలగొడతారా  అని ప్రశ్నించారు. “కొన్ని భవనాలను నేరుగా కూల్చేయడం మరియు మరికొన్ని భవనాలకు నోటీసులు ఇచ్చి సమయాన్ని అందించడం న్యాయమైనదా? సమానమైన నిబంధనలు అన్ని భవనాలకు వర్తించాలన్నారు.