గుర్తు తెలియని మగ వ్యక్తి మృత దేహం లభ్యం

0
14 Views

మోమిన్ పేట :- మొమిన్ పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని శుక్రవారం సాయంత్రం చీమలదరి గ్రామ శివారులో సర్వేనెంబర్ 172 లో ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది అతని వయసు అందాజా 65 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాలు వరకు ఉంటుంది వ్యక్తి శరీరం పైన ఎలాంటి గాయాలు లేవు
ఈ వ్యక్తి గత రెండు మూడు రోజుల నుండి రోడ్డు వెంబటి ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఆకులు అలములు తింటున్నట్టుగా ఇక్కడి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు, వేసవికాలం అయినందున డిహైడ్రేషన్ లోన్ అయ్యి చనిపోయినట్టుగా కనబడుతుంది కావున ఎవరికైనా సమాచారం అందినచో మోమిన్ పెట్ పోలీస్ స్టేషన్ వారికి అందించగలరు
8712670037