ఈ నెల 18న శిక్షణ శిబిరంలోని పాత వస్తువుల వేలం పాట:జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
15 Views

వికారాబాద్: ఈ నెల 18న వికారాబాద్ జిల్లా లోని పోలీస్ శిక్షణ కేంద్రం లో పనికిరాని, పాత, చెడిపోయిన, సర్వీస్ అయిపోయిన వస్తువులను పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట వేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. . కావున ఎవరైనా ఇట్టి వేలంపాట లో పాల్గొనాలనుకొనేవారు 18న ఉదయం 10.30 గంటలకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (DTC)లో హాజరు అయ్యి ఇట్టి వేలంపాటలో పాల్గొనాలన్నారు.ఏదైనా సమాచారం కొరకు సంప్రదించుటకు జిల్లా అదనపు ఎస్పీ U. రవీందర్ రెడ్డి, సెల్ నెంబర్ 8712670012 నెంబర్ కు గాని లేదా DSP AR వీరేషం సెల్ నెంబర్ 8712670019 కు గాని ఆర్‌ఐ అంజాత్ పాషా సెల్ నెంబర్ 8712670028 కు గాని సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.