వివాహ వేడుకకు హాజరైన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్

0
67 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణం లోని కొండబాలక్రీష్ణా రెడ్డి పంక్షన్ హాల్ లో కోడి లక్ష్మణ్ గారి కుమారుడు భరత్ కుమార్ -స్వప్న గార్ల వివాహం ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్  హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిసె లక్ష్మణ్ , శివప్రసాద్ , సురేష్  తదితరులు ఉన్నారు.