ఏకేఆర్ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో ఈ నెల 11న ఎస్ జి టి ,స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ పైన ఉచిత అవగాహన సదస్సు

0
12 Views

వికారాబాద్:జూన్ చివరి వారంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ పోటీ పరీక్షలకు గాను ఈనెల 11వ తేదీ సోమవారం రోజున ఏ కె ఆర్ స్టడీ సర్కిల్లో ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వారికి ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ తెలిపారు.. ఈ అవగాహన సదస్సుకు పోటీ పరీక్షల నిపుణులు హాజరై తమ సలహాలను సూచనలను ఇస్తారని ఈ అవకాశాన్ని వికారాబాద్ జిల్లా లో బిఎడ్ పూర్తి చేసిన మరియు డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు, మరిన్ని వివరాలకు 9441022571 నెంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు ఈ అవగాహన సదస్సు మరియు తరగతులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు.