నాగు పాము కాటుకు గురైన కుక్కపిల్లలు కాపాడడానికి ప్రయత్నించిన ప్రేగు బంధం

0
12 Views

తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో నాగుపాము కుక్క పిల్లలపై ప్రతాపం చూపించింది సుమారు గంటపాటు మూడు కుక్క పిల్లలను కాటు వేసి చంపేసింది కుక్కపిల్లను కాపాడే ందుకు కుక్క పిల్లల తల్లి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు పాము దాటికి తల్లి కుక్క చూస్తూనే ఉండిపోవాల్సి వచ్చింది స్థానికులు కూడా భయంతోనాలకు గురయ్యారు