అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగిన కొత్తగడి అయ్యప్ప మహపడిపూజ

0
10 Views

వికారాబాద్ : స్వామియే శరణం అయ్యప్ప నామ స్మరణతో కొత్తగడి ప్రాంతం మారి మోగింది . వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏపీసీఎస్ చైర్మన్ ఎర్రవల్లి నర్సింలు, కన్నేస్వామి అభిలాష్ స్వామి ఆధ్యర్యంలో అయ్యప్ప మహపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూడ వేడుకల్లో పట్టణంలోని స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప ఘోశతో స్వామిని స్వాములు స్మరించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ , టీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రత్యక పూజలు నిర్వహించారు