ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ

0
12 Views

అనంతగిరి డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను  ఈడీ అదుపులోకి తీసుకుంది. పదిమంది ED అధికారులు కలిసి సోదాలు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు. కవిత వద్ద డాక్యూమెంట్లతో పాటు పోన్ లను సైతం అధికారులు సీజ్ చేశారు.  కవిత ఇంటికి హరీశ్ రావు సైతం ఇప్పుడే చేరుకున్నారు.