40 Views
వికారాబాద్:జోగిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండి వికారాబాద్ స్టేషన్ హౌస్ అధికారి (SHO) గా బదిలీపైన వచ్చిన ఇన్స్పెక్టర్ నాగరాజు ఈ రోజు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.వికారాబాద్ SHO గా విధులు నిర్వర్తించిన టంగుటూరి శ్రీను IG ఆఫీస్ కి బదిలీపైన వెళ్లడం జరిగింది