శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రెడ్ అలర్ట్: అప్రమత్తంగా ఉన్న అధికారులు

0
89 Views

అనంతగిరి డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. భద్రతా కారణాల వలన ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతూ, అన్ని చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.