సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి కుటుంబానికి అండగా నిలబడ్డ వడ్ల నందు

0
161 Views

బంట్వారం: మండల పరిధి సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన జి.మహేశ్వరి రెండు కిడ్నీల సమస్యతో సహాయం కోసం వేచి చూడగా వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు గురువారం హైదరాబాద్ లోని బీరంగూడ లోని శ్రీ వేద హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించి దాదాపు 10 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులు 6 లక్షల 50 వేల వరకు తగ్గించి వడ్ల నందు వంతుగా సాయంగా రూ.లక్ష రూపాయలు, టెస్టులు చేయిస్తానని. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గతంలో కూడా అదే గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డికి ఆర్ధిక సహాయం చేసి వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.