గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త

0
18 Views

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పై కూా ఆర్ కోడ్ ను అమలుచేయనుంది. దీని ద్వారా ఏ ఏజ్సెన్సి నుండి సిలిండర్ డెలివరి అయ్యింది,ఎక్కడ పిల్ చేసారు,ఎన్ని కేజిల బరువు వుంది అనే వివరాలు తెలుస్తాయి. గ్యాస్ సిలిండర్ ల బరువు 1కేజి నుండి 2కేజిల తగ్గుతున్నట్లు పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీన్ని 3నెలల్లో అమలు లోకి తీసుకురానుంది.