YS షర్మిల అరెస్ట్

0
15 Views

ప్రగతి భవన్ ముట్టడికి కారులో వెల్తున్న వై ఎస్ ఆర్ టిపి పార్టి అద్యక్షురాలు వై ఎస్ షర్మిల ను పంజాగుట్ట చౌరస్తాలో  పోలీసులు ఆమెను అరస్టు చేసారు.పోలీసుల వైఖరి పై వైఎస్ ఆర్ టిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.