పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు

0
14 Views

అనంతగిరి డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు  పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.   నాకు నిధులు అవసరం, ఆలోచిస్తున్నా.. అభివృద్ధి చేస్తే దేనికైనా సిద్ధం నియోజకవర్గ సమస్యలపై రేవంత్ రెడ్డిని కలిశా.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటా నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రితో టచ్‌లో ఉంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో లేను.. భవిష్యత్ పరిణామాలను బట్టి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  స్పష్టం చేశారు.