కనువిందు చేసిన ఇంద్రధనస్సు

0
64 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అనంతరం ఇంద్రధనస్సు కనిపించింది. ఇంద్రధనస్సును చూస్తూ వికారాబాద్ పట్టణ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు.