రేవంత్ రెడ్డి నువ్వో చిట్టి నాయుడివి, బుల్లబ్బాయిలను చూసాము:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

0
123 Views

హైదరాబాద్: గత ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డిని ‘చిట్టి నాయుడు’గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.  నీ లాంటి బుల్లబ్బాయిలను, చిట్టినాయుడులను చాలా మందిని చూసాము. మీరు వెంట్రుక కూడా పీకలేవు,’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ నువ్వు ఏ పార్టీలో ఉన్నావో అన్నది తెలుసుకోవడం కష్టం అన్న వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరుతో విమర్శలు చేస్తూ, విమర్శలు మాత్రమే చేస్తున్నావు, కానీ ప్రజల కోసం చేసిందేమీ లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేటీఆర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘‘ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి  కండువా కప్పి కాంగ్రెస్  చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నించారు. ‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాలే మా బలంగా నిలుస్తాయి, విమర్శలు కాదు,’’ అని చెప్పారు.