news

వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు

అనంతగిరి డెస్క్: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని కె స్టూడియో స్పాలో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. పడమట సీఐ శ్రీ కాశీ విశ్వనాథుద్ ఆధ్వర్యంలో స్పా సెంటర్లో తనిఖీలు చేయగా...

రూ.2 వేల నోట్లు ఉంటే మార్చుకోవాలి.. త్వరలోనే రద్దు: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..

అనంతగిరి డెస్క్ :.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని  ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సోమవారం రాజ్యసభలో కేెంద్రాన్ని   బీజేపీ...

మరో అల్పపీడనం వాతావరణశాఖ వెల్లడి తెలంగాణలో భారీ వర్షాలు

అనంతగిరి డెస్క్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మరో అల్పపీడనం బంగాళాఖాతంలో కాచుక్కుర్చుంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మాండూస్‌ తుఫాన్‌ ఏపీ, తమిళనాడులో...

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల

తాండూర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి అన్నారు. పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ...

జనవరి 26నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర

హైదరాబాద్: తె లంగాణ వ్యాప్తంగా జనవరి 26నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టానున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి   కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,ప్రియాంక గాంధీ వద్రా లు హాజరుకానున్నారు....

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి