news

గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూర్ మండల పరిధిలోని *అంతారం* గ్రామంలో మీతోనేను కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామంలో పగటి...

వికారాబాద్ బాలాజీ వైన్స్ లో దొంగతనం పెద్ద మొత్తంలో చోరీ

వికారాబాద్: వికారాబాద్ ప్రధాన చౌరస్తా అయిన ఎన్ టీ ఆర్ సర్కిల్ ఉన్న బాలాజీ వైన్స్ లో దొంగలు పడగా నగదుతో పాటు విలువైన మధ్యం బాటిళ్లు దొంగలించిన సంఘటన వికారాబాద్ జిల్లా...

జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్ పర్సన్ సునిత రెడ్డి దూరం

వికారాబాద్ జిల్లా: ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉండే ప్రజా నాయకురాలు, గౌరవ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి గారు ఈ సారి కూడా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండనున్నారు....

మునిసిపల్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యయత్నం

తాండూర్: తాండూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆత్మహత్య ను నివారించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్.

తాండూర్:ల్లా తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా కొలువుదీరిన భ్రమరాంబ...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి