తెలంగాణ డిజిపిగా అంజనీ కుమార్

0
23 Views

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర డీజీపీ గా అంజనీ కుమార్ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. రాచకొండ సీపీగా డీఎస్ చౌహన్..సీఐడీ అడిషనల్ డిజిగా మహేష్ భగవత్ , ఏసీబీ డిజిగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.