తలుపులు బద్దలుగొట్టి చోరి

0
45 Views

వికారాబాద్ :తలుపులు బద్దలగొట్టి చోరి గురైన సంఘటన  వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్ రోడ్డు చోటుచేసుకుంది .ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి.వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మెడికల్ పాపు,డయోగ్నస్టిక్ సెంటర్,కిరాణ షాపు మరో షాపులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి చోరికి  పాల్పడ్డారు.షాపులో ఉన్న విలువైన వస్తువులు డబ్బులను తీసుకెళ్లినట్లు షాపు యజమానులు తెలిపారు.