దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుడి విరాళం

0
24 Views

వికారాబాద్ ( ధారూరు ) :  హనుమాన్ దేవాలయం పున్నర్ నిర్మాణానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిని అంజయ్య 25,000విరాళం అందజేశారు. ధారూర్ మండల కేంద్రంలో పునర్ నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయానికి   దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ధారూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆర్.రామ్ నారాయణ ముదిరాజ్ సంఘం సలహాదారుడు గారాల మల్లేశంకు అందజేశారు. ఉదార సభావంతో దేవాలయ పునర్ నిర్మాణానికి విరాళాన్ని అందజేసిన బోయిని అంజయ్యకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు