నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.

0
18 Views

హైదరాబాద్:  హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది.  నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ మెకన్ గడ్డ ప్రధాన రహదారి పై గుర్తు తెలియని వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు.  తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోగా నార్సింగి పోలీసులకు  స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘనట స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనలకు గల కారణలను తెలుసుకుంటున్నారు.