download
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెనేటి విందు
General

వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెనేటి విందు

Monday, 2 March 20263 views

Advertisement

వికారాబాద్: అనంతగిరిలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి విచ్చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీకి స్వాగతం పలకడానికి వికారాబాద్‌కు వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు , అసెంబ్లీ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఇతర నాయకులకు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అతిథులకు పూలమాలలు వేసి సన్మానించగా, అనంతరం తెనేటి విందు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం విజయవంతం కావాలని నాయకులు ఆకాంక్షించారు.

Share this article

Related Articles