download
ఘనంగా రంజాన్ వేడుకలు.....పాల్గొన్న స్పీకర్
General

ఘనంగా రంజాన్ వేడుకలు.....పాల్గొన్న స్పీకర్

Saturday, 21 March 202620 views

Advertisement

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో రంజాన్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. పట్టణంలోని ఆలంపల్లి గంగారం, శివారెడ్డిపేట్ఎ న్నెపల్లి, రాజీవ్ నగర్ ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయా వార్డులలో ముస్లిం సోదరులు అందించిన ఆదిత్యాన్ని వారు స్వీకరించారు.

Share this article

Related Articles