download
మహిళలకు ఘన సన్మానం వికారాబాద్ 26వ వార్డులో వేడుకలు
General

మహిళలకు ఘన సన్మానం వికారాబాద్ 26వ వార్డులో వేడుకలు

Saturday, 7 March 202638 views

Advertisement

వికారాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 26వ వార్డులో మహిళా శక్తిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో వార్డులో పలు విభాగాలలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడుతూ, కౌన్సిలర్ వేణుగోపాల్ మహిళలను, శాలువాలతో సత్కరించారు.ప్రతి ఇంట్లో మహిళలే వెలుగులని అన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు

Share this article

Related Articles